ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన హెల్త్​ డైరెక్టర్​

    Kamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన హెల్త్​ డైరెక్టర్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy GGH | కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని స్టేట్ హెల్త్ మానిటరింగ్ బృందం (State Health Monitoring Team) తనిఖీ చేసింది.

    పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (Public Health Director) రవీందర్ నాయక్ ఆస్పత్రిలో ఉన్న ల్యాబ్, ఆక్సిజన్ విభాగాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్​లో వైద్యులతో సమావేశమయ్యారు. అయితే హెల్త్ డైరెక్టర్ టీం ఆస్పత్రిలో తనిఖీ చేస్తున్న సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎక్కడా కనిపించలేదు.

    మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే ఉన్న సూపరింటెండెంట్ మధ్యాహ్నం తర్వాత కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. హెల్త్ డైరెక్టర్ ఆస్పత్రికి వచ్చినప్పుడు సూపరింటెండెంట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో ఉన్న సమస్యలపై వివరించాల్సిన బాధ్యత సూపరిండెంటెండ్​పై ఉన్నప్పటికీ.. ఆమె అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశమైంది.

    Kamareddy GGH | మెడికల్ కళాశాలను సైతం..

    అంతకుముందు కామారెడ్డి మెడికల్ కళాశాలను (Kamareddy Medical college) మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ బృందం పరిశీలించింది. ప్రస్తుతం ఉంటున్న కళాశాల సౌకర్యాలను పర్యవేక్షించి నిర్మాణంలో ఉన్న కాలేజీ భవనం, హాస్టల్స్ భవనాలను త్వరగా పూర్తి చేసి అప్పగించాలని మానిటరింగ్​ కమిటీ సూచించింది. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో సమీక్ష నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.

    Latest articles

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    More like this