Homeజిల్లాలుఆదిలాబాద్Head Constables promotions | హెడ్​ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా ప్రమోషన్లు..

Head Constables promotions | హెడ్​ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా ప్రమోషన్లు..

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Head Constables promotions : ఏళ్లుగా :హెడ్​ కానిస్టేబుల్(Head Constables)​గా పని చేస్తూ వస్తున్నవారికి తాజాగా ప్రమోషన్లు లభించాయి. వీరికి అసిస్టెంట్​ సబ్​ ఇన్స్ పెక్టర్​ ఆఫ్​ పోలీస్​(Assistant Sub Inspector of Police)(ASI)గా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ మేరకు బాసర జోన్​ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

Head Constables promotions : ప్రమోషన్లు అందుకున్న వారిలో..

ప్రమోషన్లు అందుకున్న వారిలో.. నిజామబాద్(Nizamabad)​కు చెందిన శివ్​లాల్​, రాజలింగం, హిలాల్​ అహ్మద్​, ఎం.మహేందర్​ రావు ఉన్నారు. జగిత్యాల(Jagityal)కు చెందిన దాసరి రాజశ్రీ, ఆదిలాబాద్(Adilabad)​కు చెందిన కే నరేందర్​కు కూడా పదోన్నతి లభించింది.