అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | లంచం తీసుకుంటూ ఓ హెడ్ కానిస్టేబుల్(Head Constable) ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (AP)లోని కర్నూల్ (Kurnool)లో చోటు చేసుకుంది. కర్నూల్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసే రవి లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీకి దొరికాడు. ఓ వ్యక్తి రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB Officials) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
