ePaper
More
    Homeజిల్లాలుజగిత్యాలJagityala | భార్యా పిల్లలను వదిలేశాడు.. ట్రాన్స్‌జెండర్​ వెంటపడ్డాడు..

    Jagityala | భార్యా పిల్లలను వదిలేశాడు.. ట్రాన్స్‌జెండర్​ వెంటపడ్డాడు..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jagityala : అందమైన భార్య.. ముత్యాల్లాంటి చిన్నారులు.. చూడ ముచ్చటైన సంసారం.. అయినా వద్దనుకున్నాడు. ట్రాన్స్‌జెండర్‌ వద్దకు వెళ్లిపోయాడు. అతడితో సహజీవనం చేస్తున్నాడు. సమాజాన్ని విస్తుపర్చుతున్న ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది.

    సారంగాపూర్‌ (Sarangapur Mandal) మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువతితో జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్​కు 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రాజశేఖర్​కు ఇటీవల హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన దీపూ అనే ట్రాన్స్‌జెండర్​తో పరిచయం ఏర్పడింది. దీంతో అతడితో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. ఇంకేం.. భార్యాపిల్లలను వదిలేసి, దీపూతోనే సహజీవనం చేస్తున్నాడు. దీపూతో హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు.

    Jagityala : భార్య ఆత్మహత్యాయత్నం..

    భర్త నిర్వాకం తెలిసిన భార్య తట్టుకోలేకపోయింది. సమాజంలో తలవంపులు తీసుకొచ్చాడని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

    READ ALSO  Hyderabad | భర్తను చంపడానికి నలుగురు యువకులతో భార్య స్కెచ్​.. బీరు బాటిళ్లతో దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?

    భార్య ఆసుపత్రిలో ఉన్నా.. రాజశేఖర్ ఆమెను చూసేందుకు రాకపోవడంతో అత్తామామలు ఆందోళనకు గురవుతున్నారు. అతగాడి కోసం వెతకడం ఆరంభించారు.

    కాగా, ట్రాన్స్‌జెండర్​తో కలిసి రాజశేఖర్​ జగిత్యాలలోనే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. వారిద్దరు గదిలో ఉండటాన్ని గుర్తించి, తలుపులు పెట్టి పోలీసులకు సమాచారం అందించారు.

    పోలీసులు అక్కడికి చేరుకుని రాజశేఖర్​తో పాటు ట్రాన్స్‌జెండర్​(transgender)ను పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఇద్దరికి కౌన్సెలింగ్​ ఇచ్చారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

    Latest articles

    GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణ(Telangana)లో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో...

    Officers Retirement | ఒకేసారి ఐదుగురు అధికారుల పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన ఆయా శాఖల సిబ్బంది

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Officers Retirement : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు...

    Collector | కమ్మర్​పల్లి, మోర్తాడ్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Task force raids | వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి.. పలువురి అరెస్టు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Task force raids : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు...

    More like this