ePaper
More
    HomeతెలంగాణGym trainer | జూనియర్ ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    Gym trainer | జూనియర్ ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను జులాయిలు, వంచకులు బుట్టలో వేసుకుని వంచిస్తున్నారు. ప్రేమ పేరుతో వంచించి, నిలువునా దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.

    జూనియర్ ఆర్టిస్ట్‌(junior artist)ను ప్రేమపేరుతో మహేష్​ అనే జిమ్‌ ట్రైనర్‌ లోబర్చుకున్నాడు. రెండేళ్ల పాటు వీరు సహజీవనం చేశారు. దీంతో యువతి అతడిని పూర్తిగా నమ్మింది. ఆ తర్వాతే మహేష్​ తన అసలు స్వరూపం బయటపెట్టాడు. ఆమె వద్ద నుంచి రూ.15 లక్షలు తీసుకుని, తన అసలు రంగు బయటపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముఖం చాటేశాడు.

    తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు.. జూబ్లీహిల్స్‌ పోలీసుల(Jubilee Hills police)కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు మహేష్‌ను అరెస్టు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...