Railway gateman
Railway gateman | రైల్వే గేట్​మన్​ ఆత్మహత్య

అక్షరటుడే, కామారెడ్డి: Bhiknoor | వాటర్​ ట్యాంక్​ శుభ్రం చేస్తూ విద్యుత్​షాక్​తో ఓ అంటెడర్​ మృతి చెందాడు. ఈ ఘటన భిక్కనూరు సోషల్​ వెల్ఫేర్​ గురుకుల పాఠశాలో (Social Welfare Gurukul School) సోమవారం చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. భిక్కనూరు సాంఘిక సంక్షేమ పాఠశాల వసతి గృహంలో అటెండర్ దోమకొండ లింగం(38), ఆరోజ్ కుమార్ అవుట్​సోర్సింగ్​ (Outsourcing) ప్రాతిపదికన పనిచేస్తున్నారు. సోమవారం ఇద్దరు పాఠశాలలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ట్యాంక్ పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి లింగం మృతి చెందాడు. ఆరోజ్ కుమార్​కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.