IPL | దూసుకుపోతున్న గుజరాత్​ టైటాన్స్
IPL | దూసుకుపోతున్న గుజరాత్​ టైటాన్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL | ఐపీఎల్​iplలో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్​ టైటాన్స్​ gujarat titans వరుస విజయాలతో దూసుకుపోతుంది. పెద్దగా హిట్టర్లు లేకపోయినా జట్టు సభ్యులు సమష్టిగా రాణిస్తుండటం బాగా కలిసి వస్తోంది. శుబ్​మన్​ గిల్ shubaman gill​ సారథ్యంలో జట్టు ఇప్పటికే ఆడిన ఎనిమిది మ్యాచ్​లో ఆరింట్లో గెలుపొంది టేబుల్​లో ipl table మొదటి స్థానంలో ఉంది.

ఓపెనర్లు గిల్ gill​, సాయి సుదర్శన్​ sai sudarshan నిలకడగా ఆడుతుండటం ఆ జట్టుకు కలిసి వస్తోంది. వీరి ఆటకు జోస్​ బట్లర్ buttler హిట్టింగ్​ తోడవడంతో గుజరాత్​ భారీ స్కోర్లు నమోదు చేస్తోంది. మరోవైపు ఆ జట్టు బౌలర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటంతో టైటాన్స్​ ఈ సారి కప్​ రేసులో ముందు వరుసులో ఉంది. సోమవారం కోల్​కతా KKRతో జరిగిన మ్యాచ్​లో కూడా గుజరాత్​ 39 పరుగులు తేడాతో విజయం సాధించింది.