HomeUncategorizedAPPSC | గ్రూప్​ –1 షెడ్యూల్​ విడుదల

APPSC | గ్రూప్​ –1 షెడ్యూల్​ విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : APPSC | గ్రూప్-1 మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. మే 3న తెలుగు, 4న ఇంగ్లిష్​, 5న జనరల్ ఎస్సే, 6న హిస్టరీ, 7న పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, 8న ఎకానమీ, డెవలప్‌మెంట్, 9న ఎస్సె, టెక్నాలజీ, పరీక్షలు జరగనున్నాయి. తిరుపతి, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నంలోని 13 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.