అక్షరటుడే, కామారెడ్డి : Gram Panchayat election | కామారెడ్డి జిల్లాలో మొదటి విడత సర్పంచి ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. మొదటి విడత భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో పోలింగ్ జరిగింది.
మొత్తం 167 సర్పంచి స్థానాల్లో 11 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 156 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 1520 వార్డు స్థానాలకు గాను 433 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. 1456 వార్డు స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా లెక్కింపు కొనసాగింది.
Gram Panchayat election | మండలాలు, గ్రామాల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి.
భిక్కనూరు మండలం
పెద్దమల్లారెడ్డి-సాయగౌడ్ (బీఆర్ఎస్)
మల్లుపల్లి – నారాయణ (కాంగ్రెస్)
అయ్యవారిపల్లి – సత్యనారాయణ (కాంగ్రెస్)
తిప్పాపూర్ – కుంట లింగారెడ్డి (కాంగ్రెస్)
మోటాట్ పల్లి – గంధం భూమయ్య (బీఆర్ఎస్)
జంగంపల్లి –
అంతంపల్లి – వలకొండ మంజుల(కాంగ్రెస్)
లక్ష్మీదేవునిపల్లి – లింగారెడ్డి(బీజేపీ)
రామేశ్వర్ పల్లి – చెపూరి రాణి(కాంగ్రెస్)
కాచాపూర్ –
కంచర్ల – గొల్ల అరుణ(స్వతంత్ర)
గర్జకుంట – సామ సంతోష్ రెడ్డి(కాంగ్రెస్)
ర్యాగట్లపల్లి – భాగ్యమ్మ(బీఆర్ఎస్)
భాగిర్తిపల్లి – నర్సింలు(స్వతంత్ర)
ఇసన్నపల్లి – రాములు(బీఆర్ఎస్)
బస్వాపూర్ – తులం పద్మ(బీఆర్ఎస్)
సిద్ధరామేశ్వర నగర్ – జనగామ శ్రీనివాస్(బీఆర్ఎస్)
బీబీపేట మండలం
బీబీపేట –
ఉప్పరపల్లి – పుట్ట మమత (కాంగ్రెస్)
ఇస్సానగర్ – రామాగౌడ్ (బీఆర్ఎస్)
కోనాపూర్ – చేప్యాల రాజేష్ (కాంగ్రెస్)
మల్కాపూర్ – నాగరాజు (బీఆర్ఎస్)
మహమ్మదాపూర్ –
యాడారం – సుధారాణి (కాంగ్రెస్)
జనగామ –
తుజాల్ పూర్ –
సేరి బీబీపేట – గౌటీ దేవయ్య (స్వతంత్ర)
దోమకొండ మండలం
సీతారంపల్లి – వెన్నెల భాను(బీఆర్ఎస్)
అంబారిపేట –
అంచనూర్ – జనగామ నరేష్(బీఆర్ఎస్)
చింతామన్ పల్లి – సిద్ధరాములు(బీజేపీ)
దోమకొండ –
గొట్టిముక్కల – సంజీవ్(కాంగ్రెస్)
లింగుపల్లి – పట్నం లక్ష్మీ(బీజేపీ)
ముత్యంపేట – ఆశబోయిన అక్షర
సంగమేశ్వర్ – లోయపల్లి శ్రీనివాస్ రావు(బీఆర్ఎస్)
కామారెడ్డి మండలం
చిన్నమల్లారెడ్డి –
గర్గుల్ – చింతల దివ్య (కాంగ్రెస్)
గూడెం – మోతె యాదగిరి గౌడ్ (కాంగ్రెస్)
ఇస్రోజీవాడి – చిందం మల్లేష్ (బీఆర్ఎస్)
క్యాసంపల్లి – అడపా శ్యామ్ (బీఆర్ఎస్)
క్యాసంపల్లి తండా – బుక్యా శ్రీను నాయక్ (స్వతంత్ర)
రాఘవాపూర్ – ఎడ్ల వినీల (బీజేపీ)
లింగాయిపల్లి – గోనుగోపుల రాజయ్య (కాంగ్రెస్)
నర్సన్నపల్లి – రాసమొల్ల రవి (కాంగ్రెస్)
కొటాల్ పల్లి – ఆకుల శ్యామ్ (బీఆర్ఎస్)
శాబ్దిపూర్ – రేకులపల్లి పద్మ (బీఆర్ఎస్)
శాబ్దిపూర్ లెఫ్ట్ తండా- సీతారాం (కాంగ్రెస్)
తిమ్మక్ పల్లి- గుర్రాల లక్ష్మీ ( స్వతంత్ర)
ఉగ్రవాయి – మహేష్ గౌడ్ (కాంగ్రెస్)
మాచారెడ్డి మండలం
అక్కాపూర్- బెల్లపు దేవరాజు (బీజేపీ)
బంజపల్లి – మాన్ సింగ్ (కాంగ్రెస్)
మర్రి తండా – సభావత్ సదర్ (కాంగ్రెస్)
చుక్కాపూర్ – శివల్ల ఆంజనేయులు (బీఆర్ఎస్)
ఘనపూర్(ఎం) – ప్రశాంత్ గౌడ్ (బీజేపీ)
కాకుల గుట్ట తండా – అనురాధ (బీజేపీ)
లచ్చపేట – సంతోష్ రెడ్డి స్వతంత్ర)
లక్ష్మీరావుల పల్లి – అంకం హారిక (బీజేపీ)
మాచారెడ్డి – సంతోష్ రెడ్డి (స్వతంత్ర)
కొత్తపల్లి – బోడ లక్ష్మీ (కాంగ్రెస్)
గజ్యా నాయక్ తండా – రావుల వినోద (కాంగ్రెస్)
రత్నగిరిపల్లి – మారుపాక అనిత (కాంగ్రెస్)
సోమార్ పేట – అన్నాడి మమత (కాంగ్రెస్)
సర్దాపూర్ తండా – బానోత్ బన్సీ (కాంగ్రెస్)
నెమలిగుట్ట తండా – శీల (కాంగ్రెస్)
రాజ్ ఖాన్ పేట – లావణ్య (కాంగ్రెస్)
నడిమి తండా – కేతావత్ కంలు (కాంగ్రెస్)
మైసమ్మ చెరువు తండా – మాలోత్ రుక్మిబాయి (కాంగ్రెస్)
గుంటి తండా – మాలోత్ వసంత (కాంగ్రెస్)
ఒడ్డెర గూడెం తండా – బుక్యా రాజవ్వ (కాంగ్రెస్)
సోమారం పేట తండా – గుగ్లోత్ సునీత (బీఆర్ఎస్)
పాల్వంచ మండలం
ఆరేపల్లి – కొయ్యల జ్యోతి(కాంగ్రెస్)
వాడి – నిమ్మల చిన్నోళ్ల నర్సారెడ్డి – (స్వతంత్ర)
ఎల్పుగొండ – సాగర్ రావు (బీఆర్ఎస్)
సింగరాయిపల్లి – అన్నెబొయిన లత (కాంగ్రెస్)
బండ రామేశ్వర్ పల్లి – బాశెట్టి నాగరాజు (కాంగ్రెస్)
భవానిపేట – దోమకొండ విజయ (బీజేపీ)
మంథని దేవునిపల్లి – శ్రీనివాస్ గౌడ్ (బీఆర్ఎస్)
ఫరీద్ పేట – జీడిపల్లి నర్సింహారెడ్డి (కాంగ్రెస్)
ఇసాయిపేట – జగడం నర్సింలు (కాంగ్రెస్)
పాల్వంచ – శేఖర్ ( బీఆర్ఎస్)
పోతారం – గ్యార సాయిలు (పోచయ్య) (కాంగ్రెస్)
రాజంపేట మండలం
ఆరేపల్లి – పట్లే రోజా (కాంగ్రెస్)
తలమడ్ల – కర్ణాల లక్ష్మీ (బీఆర్ఎస్)
పెద్దాయిపల్లి – కాంశెట్టి నరేష్ (బీఆర్ఎస్)
రాజంపేట – దుబ్బని శ్రీకాంత్ (బీఆర్ఎస్)
శివాయిపల్లి – బక్కి సంధ్యారాణి (బీజేపీ)
అన్నారం – రవీందర్ (బీజేపీ)
ఆర్గొండ – విక్రాంత్ రెడ్డి (కాంగ్రెస్)
బస్వన్నపల్లి – అలకొండ సంతోష్ రెడ్డి (కాంగ్రెస్)
గుండారం – కీసరి శంకరవ్వ (కాంగ్రెస్)
ఎల్లాపూర్ తండా – ధరావత్ రాజు (కాంగ్రెస్)
నడిమి తండా – లక్ష్మీ (కాంగ్రెస్)
సిద్దాపూర్ – మారుపాక పూర్ణ చందర్ (కాంగ్రెస్)
కొండాపూర్ – కీసరి కృష్ణ (కాంగ్రెస్)
ఎల్లారెడ్డి పల్లి – అలకొండ గోదావరి (కాంగ్రెస్)
ఎల్లారెడ్డి పల్లి తండా – బన్సీలాల్ (కాంగ్రెస్)
రామారెడ్డి మండలం
మోశంపూర్ – రాజయ్య(కాంగ్రెస్)
గిద్ద –
ఉప్పలవాయి – కానకంటి శివరాణి (బీఆర్ఎస్)
రంగంపేట – షేక్ సలేమా (స్వతంత్ర)
గోకుల్ తండా – మోహన్ (కాంగ్రెస్)
రామారెడ్డి –
గొల్లపల్లి – కిషన్ యాదవ్ (కాంగ్రెస్)
ఇసన్నపల్లి – ధోకి లింగం
కన్నాపూర్ – మహేష్ యాదవ్ (స్వతంత్ర)
కన్నాపూర్ తండా – గోవింద్
అన్నారం – చింతకింది లత (కాంగ్రెస్)
గొడుగు మర్రి తండా – సలవత్ రవిందర్ (కాంగ్రెస్)
మద్దికుంట – తాండ్ర మనీష (బీజేపీ)
రెడ్డిపేట -నాగులపల్లి రాజేందర్ (కాంగ్రెస్)
స్కూల్ తండా – సలవత్ బుచ్చిరెడ్డి (బీఆర్ఎస్)
జగదాంబ తండా -బుక్యా లత (బీఆర్ఎస్)
భట్టు తండా -బట్టు బికినీ (స్వతంత్ర)
సదాశివనగర్ మండలం
ఉత్తునుర్ –
వజ్జపల్లి –
వజ్జపల్లి తండా –
యాచారం –
లక్ష్మీనాయక్ తండా –
పూర్యనాయక్ తండా –
భూంపల్లి – గైని శ్రీనివాస్ (బీఆర్ఎస్)
పద్మాజీవాడి – లోకోటి సుబ్బారావు
దగ్గి –
తిమ్మాజీవాడి – నందిపేట భవాని (కాంగ్రెస్)
కల్వరాల్ –
సదాశివనగర్ – వంకాయల శిరీష (బీజేపీ)
లింగుపల్లి – టేక్రియాల్ లావణ్య (బీజేపీ)
జనగాం – దార్వాయి మాధుబాయి
ధర్మారావు పేట –
మర్కల్ –
మోడెగాం –
మల్లుపేట –
అమర్లభండ –
కుప్రియాల్ –
అడ్లూర్ ఎల్లారెడ్డి – నర్సింలు (బీఆర్ఎస్)
తాడ్వాయి మండలం
బ్రహ్మాజీవాడి–అంజన బాయ్ (కాంగ్రెస్)
బ్రహ్మణపల్లి – రాజాగౌడ్ (బీజేపీ)
చందపూర్ – మంగారెడ్డి (బీఆర్ఎస్)
దేమీ కలాన్ – కటికం భైరవి (బీఆర్ఎస్)
దేవాయిపల్లి – నరేష్ (కాంగ్రెస్)
కాళోజివాడి – చంద్రారెడ్డి (బీఆర్ఎస్)
కన్కల్ – మైలారం రవీందర్ రెడ్డి (బీఆర్ఎస్)
కరడ్ పల్లి – దుబ్బటి పుష్పలత (బీఆర్ఎస్)
కృష్ణాజివాడి – బద్దం సుమలత (బీజేపీ)
నందివాడ -సంకు పోషయ్య (స్వతంత్ర)
పళ్ళెగడ్డ తండా -రేణుక (బీఆర్ఎస్)
సంగోజీవాడి–తాజోద్దీన్ (బీఆర్ఎస్)
సంతాయపెట్–భాస్కర్ రెడ్డి (కాంగ్రెస్)
సోమారం – బల్లన వినోద (కాంగ్రెస్)
తాడ్వాయి – మెట్టు విజయ (బీఆర్ఎస్)
ఏండ్రియల్ –కొరవి నర్సింలు (బీఆర్ఎస్)
ఎర్రపహడ్– సోనిటికాడి మల్లవ్వ (బీజేపీ)