అక్షరటుడే, జుక్కల్ : Farmers | పెద్దకొడప్గల్ peddakodapgal మండలంలోని కాటేపల్లి గ్రామంలో గురువారం విండో ఛైర్మన్ నాగిరెడ్డి ధాన్యం paddy కొనుగోలు కేంద్రాన్ని center ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. విండో వైస్ ఛైర్మన్ గంగాగౌడ్, కార్యదర్శి హన్మాండ్లు, ఏఈవో రూప, నాయకులు మొహిద్దిన్, వెంకట్ రెడ్డి, పెంటన్న, లలితా గంగారెడ్డి, మల్లప్ప పటేల్, కుమ్మరి సాయిలు, మొగులగౌడ్, విఠల్, రాంచందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Farmers | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
- Advertisement -   
