Homeజిల్లాలుకామారెడ్డిGP Worker | కరెంట్​ షాక్​తో జీపీ కార్మికుడి మృతి

GP Worker | కరెంట్​ షాక్​తో జీపీ కార్మికుడి మృతి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి :GP Worker | కరెంట్​ షాక్​(Electric Shock)తో జీపీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం nagireddypet mandal ఆత్మకూర్​ గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన ఎండీ బాబా(35) గ్రామపంచాయతీ (Gram Panchayat)లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం గ్రామంలో విద్యుత్ స్తంభాలకు లైట్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్​కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.