ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTelangana University | పార్ట్​టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలత: వీసీ

    Telangana University | పార్ట్​టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలత: వీసీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Telangana University | పార్ట్​టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరి రావు (Telangana University VC Yadagiri Rao) అన్నారు. గురువారం ఆయన భిక్కనూరు సౌత్ క్యాంపస్​లో (Bhikanoor South Campus) సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడారు.

    త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ (Chairman of the Council of Higher Education) తమకు తెలిపారని వీసీ పేర్కొన్నారు. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో తానెప్పుడూ ముందుంటానని చెప్పారు. వెంటనే సమ్మెను విరమించి విధులలో చేరాలని వారికి సూచించారు. కాగా.. వీసీ సూచన మేరకు అధ్యాపకులు సమ్మెను విరమించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...