Government lands | ప్రభుత్వ భూములను కబ్జా నుంచి రక్షించాలి
Government lands | ప్రభుత్వ భూములను కబ్జా నుంచి రక్షించాలి

అక్షర టుడే, ఇందల్‌వాయి: Government lands | మండలంలోని సిర్నాపల్లిలో Sirnapalli ఇందిరమ్మ కాలనీలోగల ప్రభుత్వ భూములను government lands కబ్జా నుంచి కాపాడాలని గ్రామస్థులు పలువురు కోరారు. ఈ మేరకు శనివారం ఎంపీడీవో అనంతరావు MPDO Ananth Rao, తహసీల్దార్‌ వెంకట్రావ్‌కు Tahsildar Venkatrao వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించిందని, అయితే, కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.