Hit -3 | హిట్​–3 టికెట్​ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి
Hit -3 | హిట్​–3 టికెట్​ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hit -3 | నాని nani హీరోగా తెరకెక్కిన హిట్​–3 hit -3 movie సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని hero nani స్వీయ నిర్మాణంలో శైలేశ్​ కొలను shailesh kolanu దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

హిట్​, హిట్​–2 సినిమాలు భారీ సక్సెస్​ సాధించడంతో హిట్​–3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​కు మంచి స్పందన వచ్చింది. సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ రేట్ల ticket rates పెంపునకు ఏపీ ప్రభుత్వం AP Govt అనుమతి ఇచ్చింది. వారం పాటు టికెట్‌ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

సింగిల్ స్క్రీన్‌లో single screen రూ.50, మల్టీప్లెక్స్‌ multiplexలో రూ.75 చొప్పున టికెట్​ రేట్లు పెరగనున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం టికెట్ల రేట్లు పెంపు ఉండబోదు. ఈ విషయమై గతంలోనే కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే.