HomeజాతీయంAmrit Express | బీహార్​కు కేంద్రం గుడ్​న్యూస్​.. 13 అమృత్​ భారత్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లు మంజూరు

Amrit Express | బీహార్​కు కేంద్రం గుడ్​న్యూస్​.. 13 అమృత్​ భారత్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లు మంజూరు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amrit Express | కేంద్ర ప్రభుత్వం బీహార్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రానికి 13 అమృత్​ భారత్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లను మంజూరు చేసింది.

బీహార్​లో ఈ ఏడాది చివరి వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎలాగైనా గెలవాలని ఎన్డీఏ భావిస్తోంది. ఈ మేరకు కేంద్రం బీహార్​కు భారీగా నిధులు కేటాయిస్తోంది. తాజాగా 13 అమృత్​ భారత్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లను మంజూరు చేసింది. కాగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది నాన్-ఎయిర్ కండిషన్డ్, తక్కువ-ధర, స్లీపర్ కమ్ అన్‌రిజర్వ్​డ్​ సర్వీస్.

Amrit Express | రైళ్ల వివరాలు..

  • దర్భంగా నుంచి ఆనంద్​ విహార్​ టెర్మినల్ వరకు అమృత్​ భారత్​ ఎక్స్​ప్రెస్​.
  • సహస్ర– లోకమాన్య తిలక్​ టెర్మినస్​ వరకు.
  • రాజేందర్​నగర్​ టెర్మినల్ నుంచి న్యూ ఢిల్లీ
  • బాపుదాం మోతిహరి– ఆనంద్​ విహర్​
  • దర్బాంగ – గోమతి నగర్​
  • మల్దా టౌన్​– గోమతి నగర్​
  • సీతామర్హి–ఢిల్లీ
  • గయా–ఢిల్లీ
  • జోగల్బాని–ఈరోడ్​
  • సహస్ర–చెహర్త (అమృత్​సర్​)
  • ముజఫర్​పూర్​– చర్లపల్లి (సికింద్రాబాద్)
  • చాప్రా–ఢిల్లీ (ఆనంద్​ విహార్​ టెర్మినల్​)
  • దర్భంగా–మదార్​ (అజ్మీర్​).