HomeUncategorizedTGS RTC | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. టీజీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​

TGS RTC | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. టీజీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : TGS RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ ఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ జారీ అయ్యింది. డ్రైవర్లు, శ్రామిక్​లు కలిపి మొత్తం 1,743 ఖాళీల భర్తీకి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్‌ (Notification) ఇచ్చింది.

ఇందులో డ్రైవర్​ పోస్టులు 1000, శ్రామిక్​ పోస్టులు 743 ఉన్నాయి. అక్టోబర్​ 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్​ విధానంలో ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో https://www.tgsrtc.telangana.gov.in లేదా https://www.tgprb.in/ వెబ్‌సైట్​లో సంప్రదించవచ్చు.

Must Read
Related News