- Advertisement -
HomeతెలంగాణGHMC | జీహెచ్​ఎంసీ ట్యాక్స్​ పేయర్లకు శుభవార్త..

GHMC | జీహెచ్​ఎంసీ ట్యాక్స్​ పేయర్లకు శుభవార్త..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: GHMC | గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ Greater Hyderabad Municipal Corporation పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. అసెస్​మెంట్​​ తదితర పన్ను చెల్లింపులకు సంబంధించి మొబైల్​ నంబర్​ mobile numbers update అప్​డేట్​ కోసం ప్రత్యేకంగా అవకాశం కల్పించింది. వ్యాపారులు, ప్రజలు Traders and people ఇకపై జీహెచ్​ఎంసీ GHMC వెళ్లకుండానే నంబర్​ అప్​డేట్​ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. దీనికోసం ఆన్​లైన్​లో అప్లికేషన్​ను online application తయారు చేసింది.

ఫోన్​ నంబర్​ phone number అప్​డేట్​ చేసుకోవాలనుకునే వారు జీహెచ్​ఎంసీ వెబ్​సైట్​ ఆన్​లైన్​ onlinepayments.ghmc.gov.in కు వెళ్లి పేమెంట్​ ఆప్షన్​ను payment option ఎంచుకుని ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఇదిపన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జీఎంహెచ్​సీ తెలిపింది.

- Advertisement -

కాగా.. ఆస్తి, ట్రేడ్​ పన్నులకు property and trade taxes సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్​డేట్ మొబైల్​ నంబర్​ ద్వారా తెలిపేందుకు ఈ విధానం అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. దీంతో వ్యాపారులు, ప్రజలు ఎప్పటికప్పుడు పన్ను చెల్లింపులను పూర్తి చేసుకోవచ్చు. ఫలితంగా పెనాల్టీలు penalties కూడా పడకుండా ఉంటాయని, అలాగే రాయితీలు ప్రకటించిన సమయంలో తాజా సమాచారం అందుతుందని అధికారులు GHMC officials వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News