Toll Tax | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక నో టోల్ ట్యాక్స్..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Tax | ఎలక్ట్రిక్​ వాహనదారులకు మహారాష్ట్ర maharashtra ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్​ వాహనాల Electric vehiclesకు ఇక టోల్​ఛార్జీలు toll charges వసూలు చేయమని ప్రకటించింది. ఎలక్ట్రిక్​ కార్లు, బస్సులకు టోల్​ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. ముంబయి – పూణె ఎక్స్​ప్రెస్​ వే, ముంబయి–నాగ్​పూర్​ సమృద్ధి ఎక్స్​ప్రెస్​ వే, అటల్​ సేతు మార్గాల్లో ఇక ఎలక్ట్రిక్​ వాహనాలకు టోల్​ ఛార్జీలు ఉండవని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Tax | ఎలక్ట్రిక్​ వాహనదారులకు మహారాష్ట్ర maharashtra ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్​ వాహనాల Electric vehiclesకు ఇక టోల్​ఛార్జీలు toll charges వసూలు చేయమని ప్రకటించింది. ఎలక్ట్రిక్​ కార్లు, బస్సులకు టోల్​ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. ముంబయి – పూణె ఎక్స్​ప్రెస్​ వే, ముంబయి–నాగ్​పూర్​ సమృద్ధి ఎక్స్​ప్రెస్​ వే, అటల్​ సేతు మార్గాల్లో ఇక ఎలక్ట్రిక్​ వాహనాలకు టోల్​ ఛార్జీలు ఉండవని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో సైతం ఎలక్ట్రిక్​ వాహనాలకు 50శాతం టోల్​ ఛార్జీలు మినహాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ Devendra Fadnavees ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్​ వాహనాలు పెరిగి కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...