ePaper
More
    Homeబిజినెస్​Today golde price | త‌గ్గేదే లే అంటున్న బంగారం ధరలు.. మళ్లీ రూ.లక్షకు చేరువలోకి..

    Today golde price | త‌గ్గేదే లే అంటున్న బంగారం ధరలు.. మళ్లీ రూ.లక్షకు చేరువలోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today golde price | బంగారం ధ‌ర‌లు (Gold price) సామాన్యుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో బంగారం ధ‌ర‌లు (gold rates) క్ర‌మేపి పెరుగుతూనే ఉన్నాయి. మ‌రి కొద్ది రోజుల‌లో శ్రావ‌ణ మాసం మొద‌లు కానున్న నేప‌థ్యంలో చాలా మంది బంగారం కొనేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. కానీ ఇలా పెరుగుతుండ‌డంతో కాస్త వెన‌క‌డుగు వేయాల్సి వస్తోంది. ఇటీవల బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకిన వేళ, స్వల్ప తగ్గుదల తర్వాత మళ్లీ పెరుగుతూ వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 19 శనివారం నమోదైన వివరాల ప్రకారం, దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.99,390 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,110గా ఉంది.

    READ ALSO  Reliance | రిలయన్స్‌.. అదుర్స్‌.. నికర లాభం 78 శాతం జంప్‌

    Today golde price | పసడి ధరలు పైపైకి..

    శుక్రవారం కంటే బంగారం ధర రూ.50 పెరిగింది. కానీ వెండి ధర (Silver price) మాత్రం రూ.100 తగ్గి రూ.1,13,800 కిలోకు చేరింది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం – రూ.99,390గా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర (కిలో) – రూ.1,23,800గా ఉంది. ఇక విజయవాడ (vijayawada), విశాఖపట్నంల‌లో (Vishakapatnam) 24 క్యారెట్ల బంగారం – రూ.99,390గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర – రూ.1,23,800గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం – రూ.99,530గా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,260, వెండి ధర – రూ.1,13,800గా ఉన్నాయి.

    READ ALSO  Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమేనా..!

    ఇక ముంబైలో (Mumbai) 24 క్యారెట్ల బంగారం – రూ.99,390 ఉండగా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర – రూ.1,13,800, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం – రూ.99,390గా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర – రూ.1,23,800, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం – రూ.99,390 ఉండగా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర – రూ.1,13,800గా ట్రేడ్ అయింది. గత వారం లక్ష రూపాయల మార్క్‌ను దాటిన బంగారం మళ్లీ కొంత తగ్గింది. కాగా.. ప్రస్తుతం మళ్లీ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఊహాగానాలు ఇలా అనేక అంశాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ధరలు త‌గ్గే వరకు వేచి ఉండడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

    READ ALSO  Tech Mahindra | టెక్‌ మహీంద్రా లాభాలు జంప్‌.. అయినా పడిపోయిన షేరు ధర

    Latest articles

    Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ...

    CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన...

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య...

    More like this

    Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ...

    CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన...