Homeబిజినెస్​Today Gold Price | షాకిస్తున్న బంగారం ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెరిగిన రేటు.. ఈరోజు ఎంతంటే..!

Today Gold Price | షాకిస్తున్న బంగారం ధ‌ర‌లు.. మ‌ళ్లీ పెరిగిన రేటు.. ఈరోజు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఈ మ‌ధ్య బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గి వెంట‌నే పెరుగుతోంది. దీంతో బంగారం కొనాల‌నుకునే వారికి నిరాశే ఎదుర‌వుతోంది. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం (gold), వెండి (silver) ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరువలో ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

ఈ రోజు (జూన్ 19న) 10 గ్రాముల 24 క్యారెట్​ల బంగారం ధర రూ. 1,00,920కి చేరింది. 22 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 92,500కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర ఈ రోజు దాదాపు రూ.600 పెరిగింది.

Today Gold Price : ధ‌రలు ఎలా ఉన్నాయి..?

ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్​ల పసిడి(24 carat gold) రేటు 10 గ్రాములకు రూ. 1,01,070 కి చేరుకోగా, 22 క్యారెట్​ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 92, 660గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,920 కి చేరుకోగా, 22 క్యారెట్​ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 92,500 పలుకుతోంది.

వెండి ధరలు కేజీకి రూ.100 మేర పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి Silver రేట్లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేటు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)(24 carat, 22 carat)..

హైదరాబాద్‌లో రూ. 1,00,920, రూ. 92,500 ఉండ‌గా, విజయవాడలో రూ. 1,00,920, రూ. 92,500గా ఉంది. ఢిల్లీలో రూ. 1,01,070, రూ. 92,660, ముంబయిలో రూ. 1,00,920, రూ. 92, 500, వడోదరలో రూ. 1,00,970, రూ. 92,560గా ఉంది.

ఇక కోల్‌కతా(Kolkata)లో రూ. 1,00,920, రూ. 92,500, చెన్నైలో రూ. 1,00,920, రూ. 92,500, బెంగళూరులో రూ. 1,00,920, రూ. 92,500, కేరళలో రూ. 1,00,920, రూ. 92,500, పుణెలో Pune రూ. 1,00,920, రూ. 92,500గా ఉన్నాయి.

Today Gold Price : వెండి ధ‌ర‌లు కేజీకి చూస్తే..

హైదరాబాద్‌(Hyderabad)లో రూ. 1,21,100, విజయవాడలో రూ. 1,21,100, ఢిల్లీలో రూ. 1,11,100, చెన్నైలో రూ. 1,21,100, కోల్‌కతాలో రూ. 1,21,100, కేరళలో రూ. 1,21,100, ముంబయి(Mumbai)లో 1,11,100, బెంగళూరు(Bangalore)లో రూ.1,11,100, వడోదరలో రూ. 1,11,100, అహ్మదాబాద్‌లో రూ. 1,11,100గా ఉంది.

Must Read
Related News