Homeబిజినెస్​Today Gold Price | చుక్క‌ల‌నంటుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇలా అయితే కొనేదెలా..!

Today Gold Price | చుక్క‌ల‌నంటుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇలా అయితే కొనేదెలా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price | బంగారం ధ‌ర‌లు భ‌య‌పెట్టిస్తున్నాయి. గ‌త రెండు మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతున్నాయి. అయితే బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మాత్రమే కాకుండా.. పెట్టుబడి మార్గంగా కూడా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తం మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. అందుకే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడితో పాటు అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Today Gold Price | భ‌గ్గుమంటున్న బంగారం…

జూన్‌ (June) 13న దేశీయంగా తులం బంగారం ధర 99,290 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరో పక్క వెండి (silver) కూడా తగ్గేదేలే అన్నట్లుగా తన పెరుగుదలను కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,08,800 పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,440 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,160 రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,010 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌ (Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,010 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల (24 carat gold) జూన్‌ (June) 13న దేశీయంగా తులం బంగారం ధర 99,290 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరో పక్క వెండి (silver) కూడా తగ్గేదేలే అన్నట్లుగా తన పెరుగుదలను కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,08,800 పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,440 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,160 రూపాయల వద్ద కొనసాగుతుంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,010 వద్ద కొనసాగుతోంది.

10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,010 వద్ద ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల (22 carat gold) 10 గ్రాముల బంగారం ధర 91,010 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,010 వద్ద కొనసాగుతోంది. ఇక నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర రూ.11,890 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,18,900 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది.