ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత ఉన్నాయంటే..!

    Today Gold Price | త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత ఉన్నాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతుండ‌డం సామాన్యుల‌కు మింగుడుప‌డ‌డం లేదు. శ్రావ‌ణ‌మాసంలో పెళ్లిళ్లు, శుభ‌కార్యాలు ఎక్కువ ఉంటాయి. ఈ క్ర‌మంలో బంగారం కొనుగోలు చేయాల‌ని చాలా మంది అనుకుంటారు.

    కానీ, పెరిగిన ధ‌ర‌ల‌తో సామాన్యులు ఉలిక్కిప‌డాల్సిన ప‌రిస్థితి ఉంది. ఆగస్టు 2, 2025న‌ బంగారం Gold, వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ బంగారం ధర రూ.210 తగ్గి, 10 గ్రాములకు రూ.99,810 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.91,490కి చేరింది. వెండి ధర కిలోకు రూ.2,000 తగ్గి , రూ.1,12,900 కి పడిపోయింది.

    Today Gold Price : స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

    ఈ ధరల తగ్గుదల దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కూడా కనిపిస్తోంది. అయితే నగరానుగుణంగా స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

    READ ALSO  Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. అయినా రూ.ల‌క్ష మార్కుకు పైనే..!

    ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ధ‌ర‌లు చూస్తే..

    • హైద‌రాబాద్ Hyderabad లో 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) రూ.99,810, 22 క్యారెట్ బంగారం రూ.91,490, వెండి (1 కిలో) రూ.1,22,900గా ట్రేడ్ అయింది.
    • ఢిల్లీ Delhi  24 క్యారెట్ బంగారం రూ.99,960, 22 క్యారెట్ బంగారం రూ.91,640, వెండి రూ.1,12,900గా న‌మోదైంది.
    • ముంబయి Mumbai లో 24 క్యారెట్ బంగారం రూ. 99,810, 22 క్యారెట్ బంగారం రూ. 91,490, వెండి రూ. 1,12,900 గా ట్రేడ్ అయింది.
    • చెన్నై Chennai లో 24 క్యారెట్ బంగారం రూ. 99,810, 22 క్యారెట్ బంగారం రూ. 91,490 , వెండి రూ. 1,22,900 గా న‌మోదైంది.
    • బెంగళూరు Bengaluru లో 24 క్యారెట్ బంగారం రూ. 99,810, 22 క్యారెట్ బంగారం రూ. 91,490, వెండి రూ. 1,12,900 గా ట్రేడ్ అయింది.
    READ ALSO  Today Gold Price | దిగొస్తున్న గోల్డ్ రేట్​.. కొనుగోలుకు మంచి తరుణం!

    ఫ్యూచర్స్ మార్కెట్లో Market బంగారం ధరలు కాస్త‌ తగ్గినప్పటికీ రిటైల్ మార్కెట్లో తగ్గడానికి మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకిన నేపథ్యంలో బంగారు ఆభరణాల ధరలు కూడా ఒక్క‌సారిగా పెరిగిపోవ‌డంతో అంద‌రు అవాక్క‌వుతున్నారు.

    ప్రస్తుతం పెరిగిన ధరలను చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ చైన్ కొనుగోలు చేయాలంటే కనీసం లక్ష రూపాయల పైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి త‌లెత్తింది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయి అనేది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...