Homeబిజినెస్​Today Gold Rates | మ‌ళ్లీ షాకిచ్చిన బంగారం ధ‌ర‌లు..

Today Gold Rates | మ‌ళ్లీ షాకిచ్చిన బంగారం ధ‌ర‌లు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold price : రెండు రోజులుగా స్వ‌ల్పంగా త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌లు ఈ రోజు మ‌ళ్లీ పెరిగాయి. దీంతో బంగారం కొనాలనుకునే మ‌హిళ‌ల‌కి పెద్ద షాక్ త‌గిలిన‌ట్టు అయింది.

ఈరోజు (gold rates today may 31st 2025) హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు గ్రాముకు రూ.140 పెరిగింది. తులం రూ.97,320కి చేరింది. 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 89,210కు చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.290 పెరిగిపోయి రూ.97,470కి చేరుకుంది. 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.89,360కు పలుకుతోంది.

Today Gold price : తగ్గిన వెండి ధరలు..

హైదరాబాద్‌(Hyderaba)లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,320గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,210లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,800లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,320, 22 క్యారెట్ల ధర రూ.89,210లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,800 పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి(24 carat gold) ధర రూ.97,470, 22 క్యారెట్ల ధర రూ.89,360లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.99,800లుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,320, 22 క్యారెట్ల ధర రూ.89,210 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,800లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,320, 22 క్యారెట్ల(22 carat gold) ధర రూ.89,210 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,800లుగా ఉంది. బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల ధర రూ.97,320, 22 క్యారెట్ల ధర రూ.89,210గా ఉంది. వెండి ధర కిలో రూ.99,800లుగా ఉంది.

అయితే గోల్డ్ రేట్లు పెరిగితే వెండి ధ‌ర‌లు మాత్రం తగ్గుముఖం పట్టాయి. బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, సూరత్, పాట్నా, అయోధ్య వంటి ప్రాంతాల్లో కూడా కిలో వెండి ధర రూ.99,800గా ఉంది. పాండిచ్చేరి, చెన్నై, మధురై, త్రివేండ్రం ప్రాంతాల్లో మాత్రం వెండి రేట్లు రూ.110,800 పలుకుతున్నాయి.

Must Read
Related News