Homeబిజినెస్​Gold Prices on August 31 | మ‌ళ్లీ భ‌గ్గుమంటున్న బంగారం ధర.. తులంపై ఎంత...

Gold Prices on August 31 | మ‌ళ్లీ భ‌గ్గుమంటున్న బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices on August 31: దేశంలో బంగారం, వెండి ధరలు భ‌గ్గుమంటున్నాయి. ప్రతిరోజూ స్వల్ప మార్పులు చోటుచేసుకోగా.. ఈ రోజు మాత్రం భారీగా ఎగ‌బాకాయి.

బంగారం Gold అంటే భారతీయుల Indians కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. పెళ్లిళ్లు weddings, శుభకార్యాలు, పండుగలు అంటూ ఏదైనా సందర్బం వస్తే, బంగారం కొనుగోలు త‌ప్ప‌నిస‌రి అవుతుంది.

ఈ నేపథ్యంలో నేడు, అంటే ఆగస్టు 31 ఉదయం నమోదైన ధరల ప్రకారం.. బంగారం ధ‌ర భారీగా పెరిగింది. నిన్నటి ధరతో పోలిస్తే తులానికి రూ.1,640 పైగా పెరిగింది.

ఇది గత కొన్ని వారాల్లో నమోదైన భారీ పెరుగుదలగా చెబుతున్నారు. ద్రవ్య మార్కెట్లు, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ వ్యాల్యూషన్ వంటి అంశాలు ఈ మార్పులకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.

Gold Prices on August 31 : బంగారం ధ‌ర‌లు పైపైకి..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,200గా ట్రేడ్ అయింది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,100గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,350గా ట్రేడ్ అయింది.

ముంబయిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,200గా ట్రేడ్ అయింది.

ఇక బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,200గా న‌మోదైంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,200గా న‌మోదైంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,200గా ట్రేడ్ అయింది.

ఇక వెండి ధర Silver Price కిలోకు రూ.1,21,000గా ట్రేడ్ అయింది.

  • చెన్నై Chennai : రూ. 1,31,000
  • ముంబయి Mumbai : రూ. 1,21,000
  • ఢిల్లీ Delhi : రూ. 1,21,000
  • కోల్‌కతా Kolkata : రూ. 1,21,000
  • బెంగళూరు Bengaluru : రూ. 1,21,000
  • హైదరాబాద్ Hyderabad : రూ. 1,31,000
  • కేరళ Kerala : రూ. 1,31,000
  • పుణె Pune : రూ. 1,21,000
  • వడోదరా Vadodara : రూ. 1,21,000
  • అహ్మదాబాద్ Ahmedabad : రూ. 1,21,000గా ట్రేడ్ అయింది.