ePaper
More
    HomeజాతీయంGold Prices | భారీగా తగ్గిన బంగారం ధరలు

    Gold Prices | భారీగా తగ్గిన బంగారం ధరలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Gold Prices | మొన్నటి దాకా పరుగులు పెట్టిన పసిడి రేట్లు(Gold Rates) క్రమంగా దిగివస్తున్నాయి. ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని అంటేలా పెరిగిన విషయం తెలిసిందే.

    తులం బంగారం ఏకంగా రూ.లక్ష దాటిపోయింది. అయితే ప్రస్తుతం రేట్లు దిగి వస్తున్నాయి. గురువారం బులియన్​ మార్కెట్​లో బంగారం ధరలు(Gold Prices) భారీగా తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,180 తగ్గి రూ.95,730 కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.2 వేలు దిగి వచ్చి రూ.87,750 పలుకుతోంది.

    ప్రస్తుతం వివాహాల సీజన్(Wedding season) కావడంతో ప్రజలు బంగారం అధికంగా demand for gold కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో రేట్లు దిగి వస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేట్లు మళ్లీ పెరుగుతాయా.. మరింత తగ్గుతాయా..? అనే విషయాలు అంతర్జాతీయ మార్కెట్లు(International Markets), ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...