HomeUncategorizedGold Price | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

Gold Price | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ పసిడి ధర రూ.99,190 ఉండగా, శుక్రవారం రూ.80 తగ్గి రూ.99,110కు చేరుకుంది. గురువారం కిలో ధర రూ.1,00,450 ఉన్న వెండి.. శుక్రవారం రూ.50 తగ్గి రూ.1,00,400కు చేరుకుంది. హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర రూ.99,110 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,400 పలుకుతోంది.

విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.99,110గా ఉంది. వెండి కిలోకు రూ.1,00,400 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల గోల్డ్ ప్రైస్​ రూ.99,110గా ఉంది. వెండి కిలో ధర రూ.1,00,400గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పుత్తడి ధర రూ.99,110గా ఉంది. వెండి కిలోకు రూ.1,00,400గా ఉంది.