అక్షరటుడే, హైదరాబాద్: Gold price : లకానం దాటి పరుగులు పెట్టిన బంగారం ధరలు.. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో శనివారం ఉదయం today gold rate ఆరు గంటల వరకు కొనసాగిన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.98,230 , 22 క్యారెట్లయితే రూ.90,040గా ఉంది.
వెండి కిలో ధర రూ.1,00,800గా ఉంది. దేశీయంగా పసిడి today silver prices పది గ్రాములపై రూ.10 మేర, కిలో వెండి పై రూ.100 మేర ధర తగ్గింది.
ప్రాంతాల వారీగా పది గ్రాముల పసిడి ధర ఇలా..
- హైదరాబాద్ gold rate in Hyderabad: 22 క్యారెట్స్ రూ.90,040 ; 24 క్యారెట్స్ రూ.98,230
- విశాఖపట్నం, విజయవాడ : 22 క్యారెట్స్ రూ.90,040 ; 24 క్యారెట్స్ రూ.98,230
- ఢిల్లీ : 22 క్యారెట్స్ రూ.90,190 ; 24 క్యారెట్స్ రూ.98,330
- ముంబై : 22 క్యారెట్స్ రూ.90,040 ; 24 క్యారెట్స్ రూ.98,230
- చెన్నై : 22 క్యారెట్స్ రూ.90,040 ; 24 క్యారెట్స్ రూ.98,230
- బెంగళూరు : 22 క్యారెట్స్ రూ.90,040 ; 24 క్యారెట్స్ రూ.98,230