Gold Price on August 30 | ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధర.. కాస్త తగ్గిన వెండి రేటు..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 30 : భారతీయుల జీవనశైలిలో బంగారానికి Gold ప్రత్యేక స్థానం ఉంది. అది కేవలం ఆభరణం కాదు.. ఆర్థిక భద్రతకు భరోసా.. పెట్టుబడికి మార్గం అని భావిస్తుంటారు. బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంగా మారిపోయింది. ఇటీవలి కాలంలో చాలా మంది కూడా బంగారాన్ని స్థిరమైన పెట్టుబడి (investment) గా భావిస్తున్నారు. అయితే బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ , డాలర్ విలువ , ద్రవ్యోల్బణం , ఆర్థిక […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 30 : భారతీయుల జీవనశైలిలో బంగారానికి Gold ప్రత్యేక స్థానం ఉంది. అది కేవలం ఆభరణం కాదు.. ఆర్థిక భద్రతకు భరోసా.. పెట్టుబడికి మార్గం అని భావిస్తుంటారు.

బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంగా మారిపోయింది. ఇటీవలి కాలంలో చాలా మంది కూడా బంగారాన్ని స్థిరమైన పెట్టుబడి (investment) గా భావిస్తున్నారు. అయితే బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ , డాలర్ విలువ , ద్రవ్యోల్బణం , ఆర్థిక మార్పులు వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి.

ముఖ్యంగా డాలర్ బలపడితే బంగారం ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇక వెండి ధర కూడా బంగారానికి పోటీగా మారిపోయింది. ఫలితంగా విలువైన లోహాలపై ఆసక్తి పెరుగుతోంది.

Gold Price on August 30 : ప‌సిడి పైపైకి..

ఈ రోజు (ఆగస్టు 30, శనివారం) బంగారం ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో 24 క్యారట్ల మేలిమి బంగారం అంటే 99.9 స్వచ్ఛమైన బంగారం రూ. 10లు పెరిగి రూ. 1,03,320కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ. 10లు పెరిగి రూ. 94,710లకు చేరుకుంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

  • చెన్నైలో 24 క్యారట్ల మేలిమి బంగారం ధర రూ.1,03,320 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 94,710గా ట్రేడ్ అయింది.
  • ముంబైలో 24 క్యారట్ల మేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,320, రూ. 94,710గా న‌మోదైంది.
  • ఢిల్లీలో Delhi 24 క్యారట్ల మేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,347, రూ. 94,486గా ట్రేడ్ అయింది.
  • ఇక కోల్‌కతాలో 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,320 రూ. 94,710గా న‌మోదైంది.
  • బెంగళూరులో 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,320 రూ. 94,710గా నమోదైంది.
  • కేరళలో 24 క్యారట్ల మేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,320 రూ. 94,710గా ట్రేడ్ అయింది.

బంగారం తర్వాత వెండి లోహానికి అత్యంత ప్రాముఖ్యం ఉండ‌గా.. ఈ లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్​కు అనుగుణంగానే ఉంటున్నాయి. గత కొంత కాలంగా వెండిని కూడా మంచి పెట్టుబడిగా భావిస్తున్న‌ నేపథ్యంలో పసిడి బాటలో వెండి ధరలకు కూడా రెక్కలు వ‌స్తున్నాయి. అయితే ఈ రోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర Silver Price స్వల్పంగా తగ్గి రూ. 1,29,800గా ట్రేడ్ అయింది.

Related articles

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

Road Safety Awareness Program | ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి : సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య...