అక్షరటుడే, వెబ్‌డెస్క్: Silver Price Today | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలరు dollar తో రూపాయి rupee విలువ తగ్గుతుండటం వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి.
పెట్టుబడిదారులు భద్రతగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో డిమాండ్ పెరిగింది. ఈ రోజు (సెప్టెంబరు 8) బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) బంగారం ధర రూ. 1,08,480గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,440కి చేరింది.
ఇక వెండి విషయానికి వస్తే నిన్నటితో పోల్చితే కేజీకి రూ. 100 తగ్గింది. ప్రస్తుతం వెండి రేట్లు దేశంలోని ప్రాంతాల వారీగా భిన్నంగా ఉన్నాయి.
Silver Price Today | ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) ధరలు చూస్తే..
- హైదరాబాద్ Hyderabad లో రూ. 1,08,480 – రూ. 99,440
- విజయవాడలో Vijaywada రూ. 1,08,480 – రూ. 99,440
- ఢిల్లీలో రూ. 1,08,610 – రూ. 99,590
- ముంబయిలో రూ. 1,08,480 – రూ. 99,440
- వడోదరలో రూ. 1,08,510 – రూ. 99,490
- కోల్‌కతాలో రూ. 1,08,480 – రూ. 99,440
- చెన్నైలో రూ. 1,08,480 – రూ. 99,440
- బెంగళూరులో రూ. 1,08,480 – రూ. 99,440
- కేరళలో రూ. 1,08,480 – రూ. 99,440
- పుణెలో రూ.1,08,480 – రూ. 99,440గా ట్రేడ్ అయింది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు Silver Price (కేజీకి) చూస్తే..
- హైదరాబాద్‌లో రూ. 1,37,900
- విజయవాడలో రూ. 1,37,900
- ఢిల్లీలో రూ. 1,27,900
- చెన్నైలో రూ. 1,37,900
- కోల్‌కతాలో రూ. 1,27,900
- కేరళలో రూ. 1,27,900
- ముంబయిలో రూ. 1,27,900
- బెంగళూరులో రూ. 1,27,900
- వడోదరలో రూ. 1,27,900
- అహ్మదాబాద్‌లో రూ. 1,27,900గా ట్రేడ్ అయింది.
అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ప్రస్తుత మార్కెట్ ధరలు చెక్ చేసుకోవడం మంచిది. నగరాన్ని బట్టి ధరలు స్వల్పంగా మారవచ్చు.