Homeబిజినెస్​Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు...

Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమేనా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి ధరలు (Gold rates) ప‌రుగులు పెడుతున్నాయి. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ పోతుండ‌డంతో సామాన్యులు ల‌బోదిబోమంటున్నారు. జులై 23వ తేదీ బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,300 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,860గా పలికింది. ఇదే సమయంలో ఒక కేజీ వెండి ధర రూ. 1,28,100గా ట్రేడ్ అయింది. బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధాన కార‌ణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పాలి.

Today Gold Price : మ‌ళ్లీ పెరిగిన ధ‌ర‌లు..

ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబయి సహా ఇతర ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. బంగారం ధరలు (10 గ్రాములకు)

(24 క్యారెట్ / 22 క్యారెట్)గాను..

  • హైదరాబాద్ లో రూ.1,01,300 ‌‌- రూ.92,860గా ఉంది.
  • విజయవాడలో రూ.1,01,300 – రూ. 92,860
  • ఢిల్లీలో రూ.1,01,450 – రూ.93,010
  • ముంబయిలో రూ.1,01,300 – రూ.92,860
  • వడోదరలో రూ.1,01,350 – రూ.92,910
  • కోల్‌కతాలో రూ.1,01,300 – రూ.92,860
  • చెన్నైలో రూ.1,01,300 – రూ.92,860
  • బెంగళూరులో Bangalore రూ.1,01,300 – రూ.92,860
  • కేరళలో రూ.1,01,300 – రూ.92,860
  • పుణెలో రూ.1,01,300 – రూ.92,860గా ట్రేడ్ అయింది.

ఇక ప్ర‌ధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) చూస్తే..

  • హైదరాబాద్‌లో Hyderabad రూ. 1,28,100
  • విజయవాడలో రూ.1,28,100
  • ఢిల్లీలో రూ.1,18,100
  • చెన్నైలో రూ.1,28,100
  • కోల్‌కతాలో రూ.1,18,100
  • కేరళలో రూ.1,28,100
  • ముంబయిలో రూ.1,18,100
  • బెంగళూరులో రూ. 1,18,100
  • వడోదరలో రూ.1,28,100
  • అహ్మదాబాద్‌లో రూ.1,28,100గా న‌మోద‌య్యాయి.

బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉన్న నేప‌థ్యంలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు తాజా ధరలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.