Homeబిజినెస్​Today Gold Price | గోల్డెన్​ న్యూస్​.. దిగొచ్చిన పసిడి ధ‌ర‌..!

Today Gold Price | గోల్డెన్​ న్యూస్​.. దిగొచ్చిన పసిడి ధ‌ర‌..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : Today Gold Price : గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌లు క్ర‌మేపి పెరుగుతూ పోతున్నాయి. దీంతో సామాన్యులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం రోజు బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి.

ఎవరైతే చాలా రోజుల నుంచి బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వెంట‌నే కొనేయ‌డం బెస్ట్‌. రానున్న రోజుల‌లో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. జులై 16 (బుధ‌వారం) ఉదయం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹99,760గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర ₹91,440కి చేరుకుంది. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు ధరలు సుమారు ₹140 వరకు తగ్గినట్లు గమనించవచ్చు.

Today Gold Price : కాస్త త‌గ్గుద‌ల‌..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర ₹ 99,910 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹ 91,590 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర ₹99,760 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹91,440. ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా తదితర నగరాల్లో ధరలు సమానంగా ఉన్నాయి.

ముఖ్య నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) 24 క్యారెట్లు, 22 క్యారెట్లు ప‌రంగా చూస్తే..

  • హైదరాబాద్ Hyderabad : ₹ 99,760 – ₹ 91,440
  • విజయవాడ Vijaywada : ₹ 99,760 – ₹ 91,440
  • ఢిల్లీ Delhi : ₹ 99,910 – ₹9 1,590
  • ముంబయి Mumbai : ₹ 99,760 – ₹ 91,440
  • వడోదర Vadodara : ₹ 99,810 – ₹ 91,490
  • కోల్‌కతా Kolkata: ₹ 99,760 – ₹ 91,440
  • చెన్నై Chennai: ₹ 99,760 – ₹ 91,440
  • బెంగళూరు bengaluru: ₹ 99,760 – 91,440
  • కేరళ Kerala: ₹ 99,760 – ₹ 91,440
  • పుణె Pune: ₹ 99,760 – ₹ 91,440 గా ఉన్నాయి.

ఇక వెండి Silver ధరలు (కేజీకి) చూస్తే.. హైదరాబాద్ లో ₹1,24,900గా ట్రేడ్ అవుతోంది. విజయవాడలో ₹1,24,900, ఢిల్లీ ₹1,14,900, ముంబయి ₹1,14,900 , చెన్నై₹ 1,24,900 , కోల్‌కతాలో ₹ 1,14,900 , కేరళలో ₹ 1,24,900 , బెంగళూరులో ₹ 1,14,900 , వడోదరలో ₹ 1,14,900 , అహ్మదాబాద్‌ లో ₹ 1,14,900 గా ఉన్నాయి. వెండిధ‌ర‌లు కూడా ఒక‌సారి పెరుగుతూ మ‌రోసారి త‌గ్గుతూ ఉండ‌టం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

Must Read
Related News