అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, 24 క్యారెట్ బంగారం ధర ఇంకా లక్ష రూపాయల మార్క్‌కు పైనే ఉంది. ఆగస్టు 1, 2025 నాటికి 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర రూ.1,00,020గా ఉండగా.. అదే సమయంలో, 22 క్యారెట్ బంగారం ధర రూ.91,690గా ట్రేడ్ అయింది.
ఇక 18 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర రూ. 75,020 గా నమోదైంది. వెండి Silver ధర విషయానికి వస్తే, నిన్నటితో పోలిస్తే కిలో ధర రూ.100 మేర పెరిగి రూ.1,14,900కు చేరుకుంది. మరోవైపు, ప్లాటినం ధర రూ. 1,420 మేర తగ్గి 10 గ్రాములకు రూ. 37,730 గా ఉంది.
Today Gold Price : వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
వివిధ నగరాల్లో బంగారం Gold (24 carat, 22 carat , 18 carat) ధరలు చూస్తే..
- చెన్నై CHENNAI లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,640
- ముంబయి MUMBAI లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
- ఢిల్లీ DELHI లో (24 carat) రూ. 1,00,170 ; (22 carat) రూ. 91,840 , (18 carat) రూ. 75,140
- కోల్‌కతా KOLKATHA లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
- బెంగళూరు BENGALURU లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
- హైదరాబాద్ HYDERABAD లో (24 carat) రూ. 1,00,020 ; 22 carat రూ. 91,690 ; 18 carat రూ. 75,020
- కేరళ KERALA లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
- పుణె PUNE లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
- వడోదర VADODARA లో (24 carat) రూ. 1,00,070 , (22 carat) రూ. 91,740 , (18 carat) రూ. 75,060
- అహ్మదాబాద్ లో (24 carat) రూ. 1,00,070 , (22 carat) రూ.91,740 , (18 carat) రూ. 75,060 గా ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. చెన్నైలో రూ. 1,24,900 , ముంబయిలో రూ. 1,14,900 , ఢిల్లీలో రూ. 1,14,900 , కోల్‌కతాలో రూ. 1,14,900 , బెంగళూరులో రూ. 1,14,900 , హైదరాబాద్ లో రూ. 1,24,900 , కేరళలో రూ. 1,24,900 , పుణెలో రూ. 1,14,900 , వడోదరలో రూ. 1,14,900 , అహ్మదాబాద్ లో రూ. 1,14,900 గా ఉంది.
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా.. ఆర్థిక మందగమనం ఉన్నా.. అధిక ద్రవ్యోల్బణం సమయంలో.. ఇంకా యుద్ధ పరిస్థితుల్లో కూడా బంగారానికి ఫుల్ డిమాండ్ Demand ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.
ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 30 శాతం వరకు బంగారం ధరలు పెరిగిన విషయం విదితమే. ఈ సంవత్సరంలో దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టాల్ని తాకడం మనం చూశాం.