అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు మూడు రోజులు స్వల్పంగా తగ్గిన ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,540 పెరిగి రూ. 1,01,350 కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 92,290 గా ఉంది. ఇక వెండి ధర (కిలో): రూ. 100 పెరిగి రూ. 1,13,000 గా నమోదైంది. తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.
- చెన్నై(Chennai) లో 24 క్యారెట్ల (24 carat) 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,350 గా నమోదు కాగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,900 గా ట్రేడ్ అయింది.
- ముంబయి(Mumbai)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,350 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,90గా ట్రేడ్ అయింది.
Today Gold Price : పైపైకి..
- ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,500 కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,050గా ట్రేడ్ అయింది.
- హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,350 గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,900 గా ట్రేడ్ అయింది.
- విజయవాడ(Vijayawada)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,350 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,900గా నమోదు అయింది.
- బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,350గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,900 గా నమోదు అయింది.
- కేరళ(Kerala)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,350 గా ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,900 గా నమోదు అయింది.
బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక పలు అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ విలువ పడిపోయిన స్థితి, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు (అమెరికా-చైనా, రష్యా సంబంధాలు), పెట్టుబడిదారుల విశ్వాసం సురక్షిత ఆస్తులపై పెరగడం, దిగుమతి సుంకాలు, జీఎస్‌టీ వంటి దేశీయ పన్నులు అని చెప్పవచ్చు.
నిపుణుల అంచనాల ప్రకారం, 2025 చివరినాటికి బంగారం ధర 10 గ్రాములకు ₹1.25 లక్షలకు చేరే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా, బంగారం ఔన్సు ధర $3,100 నుంచి $3,600 మధ్య ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
వెండి Silver ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదల, మధ్యతరగతి వినియోగదారులకు భారం అయితేనేం, పెట్టుబడిదారులకు ఇది సురక్షిత ఆస్తులుగా పరిగణించబడుతోంది.