Homeబిజినెస్​Today Gold Price | కాస్త తగ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. నేడు ఎంత రేటు...

Today Gold Price | కాస్త తగ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. నేడు ఎంత రేటు ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price | ఈ మ‌ధ్య బంగారం, వెండి ధ‌ర‌లు గుబులు పుట్టిస్తున్నాయి. బంగారం ల‌క్ష వ‌ర‌కు ట‌చ్ అవుతుండ‌డంతో సామాన్యులు ల‌బోదిబోమంటున్నారు. భారతదేశంలో బంగారం Gold అంటే మహిళలకు ఎంతో ఇష్టం. ధరలు పెరిగినా, తగ్గినా వినియోగదారులకు షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. దేశంలో సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌9వ తేదీన దేశీయంగా బంగారం ధరలు(gold price) అతి స్వల్పంగా తగ్గాయి. అంటే తులం బంగారంపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. ఇటీవల బంగారం ధర ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. ఆ తర్వాత క్రమ క్రమంగా దిగి వచ్చింది.

Today Gold Price | కాస్త త‌గ్గుద‌ల‌..

బంగారం ఇప్పుడు మళ్లీ లక్ష రూపాయలు క్రాస్ చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,790 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చెన్నైలో Chennai 24 క్యారెట్ల(24 carat) 10 గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల(22 carat 10 grams) ధర 89,790 రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,790 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ(delhi)లో 24 క్యారెట్ల(24 carat) 10 గ్రాముల బంగారం ధర 98,110 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,940 రూపాయల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,790 రూపాయల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,790 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలోపై అతి స్వల్పంగా అంటే వంద రూపాయల మేర తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి Silver ధర లక్షా 6900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Must Read
Related News