Homeబిజినెస్​Gold Prices | మరింత పైకి ఎగబాకిన బంగారం ధ‌ర‌.. ఉలిక్కిప‌డుతున్న మ‌హిళ‌లు

Gold Prices | మరింత పైకి ఎగబాకిన బంగారం ధ‌ర‌.. ఉలిక్కిప‌డుతున్న మ‌హిళ‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices : దేశీయంగా బంగారం ధర Gold Prices ఆల్‌టైమ్ గరిష్టానిక చేర‌డంతో మ‌హిళ‌లు ఉలిక్కిప‌డుతున్నారు.

భౌగోళిక రాజకీయ geopolitical అనిశ్చితుల uncertainties నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎక్కువ‌గా బంగారంపై మొగ్గు చూపిస్తున్నారు.

డాల‌రు dollar తో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణిస్తున్న నేప‌థ్యంలో బంగ‌రం ధ‌ర‌లు కూడా భారీగా పెరుగుతూ పోతున్నాయి.

ఈ రోజు (సెప్టెంబర్ 7న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,08,490కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,450గా ట్రేడ్ అయింది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.1 08,620గా ట్రేడ్ trade కాగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ 99,600గా న‌మోదైంది.

కాగా, వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి వంద రూపాయల మేర త‌గ్గ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం చెప్పుకొవచ్చు. కానీ, గతంతో పోల్చుకుంటే ఈ ధరలు ఎక్కువే.

Gold Prices : ఆల్ టైం హై..

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయనేది చూస్తే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,490గా ట్రేడ్ కాగా.. 22 క్యారెట్ల ధర రూ.99450గా న‌మోదైంది. మ‌రోవైపు వెండి కిలో ధర రూ.1,38,000 గా ట్రేడ్ అయింది.

ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,08,490గా న‌మోదు కాగా.. 22 క్యారెట్ల ధర రూ.99,450 కి చేరుకుంది. ఇక‌ వెండి కిలో ధర రూ.1,38,000 గా ట్రేడ్ అయింది.

ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగార ధర రూ. 1,08,620 కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ. 99,600 గా ట్రేడ్ అయింది. వెండి కిలో ధర రూ. 1,28,000 కి చేరుకుంది.

ఇక ముంబయిలో 24 క్యారెట్ల బంగార ధర రూ. 1,08,490గా ట్రేడ్ కాగా..  22 క్యారెట్ల ధర రూ. 99,450 కి చేరుకుంది. వెండి కిలో ధర రూ. 1,28,000 గా న‌మోదైంది.

చెన్నైలో Chennai 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,09,150 గా ట్రేడ్ కాగా .. 22 క్యారెట్ల ధర రూ. 1,00,050 గా న‌మోదైంది. ఇక వెండి కిలో ధర రూ. 1,38,000 గా ట్రేడ్ అయింది.

అయితే బంగారం, వెండి ధ‌ర‌లు మారుతూ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు ఒక‌సారి రేట్లు ప‌రిశీలించి కొనుగోలు చేయ‌డం ఉత్త‌మని నిపుణులు సూచిస్తున్నారు.