అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం, వెండి ధరల రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. తాజాగా సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గత మూడు నాలుగు రోజులుగా ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది అని సంతోషించే లోపే (Gold Price) నిన్నటి రేట్లతో పోలిస్తే మళ్లీ పెరిగాయి.
24 క్యారెట్ల బంగారం (24-carat gold) ధర 10 గ్రాములకు రూ.680 పెరిగి రూ.1,00,490కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర (22-carat gold) రూ.92,110గా ట్రేడ్ అయింది. ఇక వెండి ధర కూడా కిలోగ్రాముకు రూ.1,200 పెరిగి రూ.1,17,100కి చేరుకోవడంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఈ ధరల పెరుగుదల కనిపించింది.
Today Gold Price : మళ్లీ పెరుగుదల..
ఇతర ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే..
ఢిల్లీ (Delhi) లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,00,640, 22 క్యారెట్ల బంగారం రూ.92,260, వెండి కిలోగ్రాముకు రూ.1,17,100గా నమోదైంది.
చెన్నై (Chennai) లో 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100గా ట్రేడ్ అయింది.
ముంబయి (Mumbai) లో 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100గా ఉంది.
విజయవాడ Vijayawada లో 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100గా నమోదు అయింది.
ఇక విశాఖపట్నం (Vizag) లో చూస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,17,100గా ట్రేడ్ అయింది.
బెంగళూరు (Bengaluru) లో 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,17,100గా నమోదైంది.
దుబాయ్ (Dubai) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర AED (Arab Emirates dirham) 396 (రూ.95,020), అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర AED 368.50 (రూ..87,980)గా ట్రేడ్ అయింది.
సౌదీ అరేబియా (Saudi Arabia) లో చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర SAR (Saudi Arabian Riyals) 410 (రూ.95,840), 22 క్యారెట్ల 10 గ్రాముల ధర SAR 377 (రూ.88,130)గా నమోదైంది.
సింగపూర్ (Singapore) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర SGD (Singapore Dollar) 146.50 (రూ.99,150) ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర SGD 133.10 (రూ.90,080)గా ట్రేడ్ కావడం గమనార్హం.