ePaper
More
    Homeబిజినెస్​Gold Price on August 22 | త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ ప‌రుగులు పెడుతున్న బంగారం...

    Gold Price on August 22 | త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌… వెండి ప‌రిస్థితి ఏమిటంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 22 | గత కొన్ని రోజులుగా బంగారం Gold ధరలు త‌గ్గుతూ రావ‌డం మ‌నం చూస్తున్నాం. అయితే పెరిగే సమయంలో మాత్రం ధ‌ర‌లు దూసుకుపోతున్నాయి. బంగారం ధ‌ర‌ల‌లో రోజుకొక‌ మార్పు కనిపిస్తుండగా, తగ్గిన వాటి కంటే పెరిగిన ధ‌ర‌ల‌ స్థాయి రెట్టింపుగా ఉంటోంది.

    భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారంపై ప్రత్యేక ప్రాధాన్యత చూపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆగస్టు 22న (శుక్రవారం) బంగారం ధరలో భారీగా పెరుగుదల చోటుచేసుకుంది. గురువారంతో పోలిస్తే ఒక్క తులం బంగారంపై రూ.640 పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల (24 carat gold) ధర రూ.1,00,760గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310కి చేరింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాములకు రూ.75,530గా నమోదైంది.

    Gold Price on August 22 : మ‌ళ్లీ రెక్క‌లు..

    ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,910 గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,460గా ట్రేడ్ అయింది.
    • ముంబయిలో Mumbai 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310 గా ట్రేడ్ అయింది.
    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760 గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310గా ట్రేడ్ అయింది.
    • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310గా ట్రేడ్ అయింది.
    • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310గా ఉంది.
    • కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760గా న‌మోదైన‌ట్టు తెలుస్తుండ‌గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310గా ఉంది.

    ఇక వివిధ నగరాలలో వెండి ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

    • చెన్నైలో రూ. 1,26,100
    • ముంబయిలో రూ. 1,16,100
    • ఢిల్లీలో రూ. 1,16,100
    • కోల్‌కతా లో రూ. 1,16,100
    • బెంగళూరులో Bangalore రూ. 1,16,100
    • హైదరాబాద్​లో రూ. 1,26,100 కేరళలో రూ. 1,26,100
    • పుణెలో రూ. 1,16,100 వడోదరాలో రూ. 1,16,100
    • అహ్మదాబాద్​లో రూ. 1,16,100 గా ట్రేడ్ అయింది.

    Latest articles

    Prisons Department | జైళ్లశాఖ పెట్రోల్​బంక్ ప్రారంభం

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Prisons Department | జైళ్లశాఖ ఆధ్వర్యంలో నగరశివారులోని మల్లారం(Mallaram) వద్ద బీపీసీఎల్​ పెట్రోల్​...

    Aarogyasri | ప్రైవేట్​ ఆస్పత్రుల కీలక నిర్ణయం.. 31 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aarogyasri | రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలపై (Aarogyasri Services ) ప్రైవేట్​ ఆస్పత్రులు...

    High Court | కేసీఆర్‌, హ‌రీశ్‌కు హైకోర్టులో చుక్కెదురు.. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు నిరాక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు హైకోర్టులో...

    America | అమెరికా సంచ‌ల‌న నిర్ణ‌యం.. 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల ప‌రిశీల‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికా ప్రభుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే వ‌ల‌స‌ల‌పై తీవ్ర...

    More like this