అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold price | గత కొన్ని వారాలుగా పైపైకి వెళ్లిన బంగారం ధరలు (Gold Price) ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. పెరుగుతున్న ధరలతో వినియోగదారులు ఆందోళన చెందిన నేపథ్యంలో ఇప్పుడు పసిడి ధరలు తగ్గుతూ ఉండడం ఊరట లభించినట్టైంది. ఆగస్ట్ 20న నమోదైన రేట్ల ప్రకారం తులం బంగారంపై సుమారు రూ.430 వరకు తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,740 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.92,340 గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,550 గా నమోదైంది. మరోవైపు, వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలోకు రూ.1,15,900 గా కొనసాగుతోంది.
Gold price | తగ్గుతున్న ధరలు..
దేశీయంగా ఇతర ప్రధాన నగరాలలో నమోదైన బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో (Hyderabad) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,740 రూపాయలు నమోదు కాగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలుగా ట్రేడ్ అయింది.
- ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,740 రూపాయలుగా నమోదు కాగా , 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలుగా నమోదైంది.
- ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,890 రూపాయలుగా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల ధర 92,490 రూపాయలుగా ట్రేడ్ అయింది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలు కాగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలుగా నమోదైంది.
- ఇక కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలుగా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలుగా ట్రేడ్ అయింది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలుగా ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలుగా నమోదైంది.
- ఇక కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలుగా నమోదవుతుండగా, 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలుగా ట్రేడ్ అయింది.
- ఇక చెన్నైలో Chennai 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10,0,740 రూపాయలుగా నమోదు కాగా , 22 క్యారెట్ల ధర 92,340 రూపాయలుగా నమోదైంది. బంగారం దిగుమతులపై టారిఫ్‌లు ఉండవని ప్రభుత్వం ప్రకటించడమే ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.