Homeబిజినెస్​Gold and silver prices | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు ఎంతంటే..

Gold and silver prices | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు ఎంతంటే..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Gold and silver prices | మహిళలు అత్యంత ఇష్టపడే ఆభరణాల్లో బంగారం Gold ముందుంటుంది. చిన్న వేడుకైనా సరే, బంగారం కొనుగోలే ఎక్కువగా చేస్తుంటారు.

అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతుండటంతో, సాధారణ ప్రజలకు అది అందుబాటులో లేకుండా పోతుంది. ఇప్పటికే తులం ధర లక్ష మార్క్ దాటేసింది.

త్వరలోనే రెండు లక్షల వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇటీవల నిరంతరంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు గురువారం (సెప్టెంబర్ 25) స్వల్పంగా తగ్గాయి.

బులియన్ మార్కెట్‌ bullion market లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 24 carat బంగారం (10 గ్రాములు) ₹1,15,360 (రూ.10 తగ్గింది), 22 క్యారెట్ల 22 carat బంగారం ₹1,05,740 కాగా, 18 క్యారెట్ల బంగారం ₹86,520గా ఉంది.

Gold and silver prices | ఉప‌శ‌మ‌నం కోసం..

అయితే ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, ఈరోజు తగ్గుదల ప్రజలకు స్వల్ప ఊరటను ఇచ్చేలా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో major citie బంగారం రేట్లు (10 గ్రాములకు) ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో Hyderabad రూ.1,15,360 (24 క్యారెట్) – రూ. 1,05,740 (22 క్యారెట్),

విజయవాడలో రూ. 1,15,360  –  రూ. 1,05,740

ఢిల్లీలో రూ. 1,15,510 – రూ. 1,05,890

ముంబయిలో రూ. 1,15,360 – రూ. 1,05,740

వడోదరలో రూ. 1,15,410 – రూ. 1,05,790

కోల్‌కతాలో రూ. 1,15,360 – రూ.1,05,740

చెన్నైలో రూ. 1,15,360 – రూ. 1,05,740

బెంగళూరులో రూ. 1,15,360 – రూ. 1,05,740

కేరళలో రూ. 1,15,360 – రూ. 1,05,740

పుణెలో రూ. 1,15,360 – రూ. 1,05,740

ఇక వెండి ధర (కేజీకి) చూస్తే.. హైదరాబాద్ Hyderabad, విజయవాడ, చెన్నై, కేరళలో రూ.1,49,900 కాగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో రూ.1,39,900 గా ఉంది.

వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి వంద రూపాయల మేర తగ్గ‌డం కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఏది ఏమైన ఈ మ‌ధ్య ధ‌ర‌లు వ‌రుస‌గా పెరుగుతూ పోతున్న క్ర‌మంలో ఈ రోజు కాస్త త‌గ్గ‌డం మ‌హిళ‌ల‌కి కొంత ఆనందాన్ని క‌లిగించింది.

Must Read
Related News