ePaper
More
    Homeబిజినెస్​Global markets indicates | పరుగులు తీస్తున్న గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Global markets indicates | పరుగులు తీస్తున్న గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global markets indicates : చైనాలోని టియాంజిన్‌ (Tianjin, China) లో జరిగిన ఎస్‌సీవో సమ్మిట్‌(SCO summit) తర్వాత గ్లోబల్‌ మార్కెట్లు (Global markets)పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఇది అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.

    దీంతో సోమవారం యూరోప్‌ మార్కెట్లు పరుగులు తీయగా.. మంగళవారం ఉదయం చైనా మినహా మిగిలిన ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. లేబర్‌డే సందర్భంగా సోమవారం యూఎస్‌(US) మార్కెట్ల (US markets) కు సెలవు.

    Global markets indicates : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌ 0.54 శాతం, సీఏసీ 0.04 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.01 శాతం నష్టంతో ముగిశాయి.

    Global markets indicates : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో కోస్పీ(Kospi) 0.71 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.35 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.36 శాతం, నిక్కీ 0.23 శాతం లాభాలతో ఉండగా.. షాంఘై 0.29 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.08 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.06 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌ టు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా ఆరోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో నికరంగా రూ. 1,429 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐలు ఐదో రోజు నికరంగా రూ. 4,344 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.71 నుంచి 1.14 కు పెరిగింది. విక్స్‌(VIX) 3.91 శాతం తగ్గి 11.29 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.49 శాతం పెరిగి 68.45 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.20 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.26 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.84 వద్ద కొనసాగుతున్నాయి.

    Latest articles

    Afghanistan earthquake | ఆఫ్ఘ‌నిస్తాన్ భూకంపంపై చెన్నై సూపర్ కింగ్స్ ఎమోష‌న‌ల్ ట్వీట్.. మా హృద‌యం ముక్క‌లైంది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Afghanistan earthquake | ఆఫ్ఘ‌నిస్థాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. నంగర్‌హార్, కునార్ ప్రాంతాల్లో రాత్రి...

    Kaleshwaram Project | కాళేశ్వ‌రంపై ద‌ర్యాప్తు చేయండి.. కేంద్ర హోం శాఖ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Project | కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం...

    Stock Market | లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | జీఎస్‌టీ హేతుబద్ధీకరణతోపాటు మాక్రో డేటా(Macro data) పాజిటివ్‌గా ఉండడంతో భారత...

    AAP MLA | పోలీసుల‌పై ఆప్ ఎమ్మెల్యే కాల్పులు.. క‌స్ట‌డీ నుంచి ప‌రారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AAP MLA | అత్యాచారం కేసులో అరెస్టు అయిన ఆప్ ఎమ్మెల్యే(AAP MLA) పోలీసుల‌పై...

    More like this