ePaper
More
    HomeతెలంగాణKTR tweet | "కాంగ్రెస్ నాయకులకు పోలీస్ యూనిఫామ్ ఇవ్వండి"

    KTR tweet | “కాంగ్రెస్ నాయకులకు పోలీస్ యూనిఫామ్ ఇవ్వండి”

    Published on

    అక్షరటుడే, ఇందూరు: KTR tweet | “కాంగ్రెస్ నాయకులకు (Congress leaders) పోలీస్ యూనిఫామ్ ఇవ్వండి అని… అలాగే పోలీస్ స్టేషన్ నిర్వహణను అప్పజెప్పాలి” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ‘ఎక్స్​’లో ట్వీట్ (KTR tweet) చేశారు.

    సోమవారం ఆర్మూర్ లోని పోలీస్ స్టేషన్ పాత భవనంలో బాల్కొండ నియోజకవర్గ (Balkonda constituency) కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ తరహాలో వీడియో తీసి వైరల్ చేశారు. ఘటనపై ఎస్ హెచ్​వో సత్యనారాయణకు వివరణ కోరగా.. పోలీస్ స్టేషన్లో ఎటువంటి ప్రెస్ మీట్ నిర్వహించలేదని, వేల్పూర్ ఘటనలో ముందస్తు చర్యలో భాగంగా పాత భవనానికి తరలించామన్నారు. అయితే అక్కడ వారి నాయకులతో సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారని తెలిపారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...