ePaper
More
    HomeజాతీయంTamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    Tamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : ఇటీవల లవర్ కోసం కొందరు మహిళలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను మట్టుబెడుతున్నారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే అంతమొందించిన అనేక ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. కాకపోతే ఇక్కడ మర్డర్ లాంటివి కాకుండా.. ఆ ప్రియురాలు దొంగతనానికి పాల్పడింది.

    ప్రియుడు కోసం పెళ్లి మండపం wedding hall లోనే ఓ ప్రియురాలు దొంగతనం చేసింది. తమిళనాడు Tamil Nadu లోని కృష్ణగిరి Krishnagiri లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి అవసరాల కోసం ఓ పెళ్లి మండపంలో అతడి ప్రియురాలు జ్యోతి 21 సవరాల నగలను దోచుకెళ్లింది.

    సీసీ ఫుటేజీ CCTV footage ఆధారంగా ప్రియురాలితోపాటు ప్రియుడు, మరో ఇద్దరిని పోలీసులు POLICE అరెస్టు చేశారు. ప్రియుడి అప్పు తీర్చడానికి, జల్సాల కోసం దొంగతనం చేసినట్లుగా పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు.

    Latest articles

    Vizianagaram | ట్యూష‌న్‌కి వ‌చ్చిన ఎనిమిదేళ్ల‌ బాలిక‌పై మాస్టార్ అత్యాచార య‌త్నం.. సాహ‌సం చేసి త‌ప్పించుకున్న బాలిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizianagaram | మానవత్వాన్ని మంటగలిపే ఘటన విజయనగరం జిల్లాలో (Vizianagaram district) చోటు చేసుకుంది....

    Heroine Hansika | హీరోయిన్ విడాకుల రూమ‌ర్స్.. ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌డంతో వచ్చిన క్లారిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heroine Hansika | ఇటీవలి కాలంలో సినీ ప్రపంచంలో విభేదాలతో విడాకులు తీసుకుంటున్న జంటల...

    Free Bus Scheme | ఏపీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై కీల‌క అప్‌డేట్.. ఎవ‌రు అర్హులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(Andhra Pradesh Government) మహిళల కోసం మరో...

    Upasana Kamineni | మెగా కోడ‌లికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. చిరు, రామ్ చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Upasana Kamineni | మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు తెలంగాణ...

    More like this