ePaper
More
    HomeతెలంగాణGHMC | కుంభవృష్ఠి.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.......

    GHMC | కుంభవృష్ఠి.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు…….

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GHMC : హైదరాబాద్​లో కుంభవృష్ఠి కురుస్తోంది. భారీ తెప్ప మహానగరానికి అమాంతం ముంచెత్తింది. భారీ వర్షం(heavy rain)తో రోడ్లపై జలమయమై చెరువులను తలపిస్తున్నాయి.

    తెలంగాణ(Telangana)లోని పలు ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు నమోదైన వర్షపాత వివరాలను పరిశీలిస్తే..

    • అత్యధికంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
    • బేగంబజార్‌లో అత్యధికంగా 117.5 సెం.మీ వర్షపాతం కురిసింది.
    • చార్మినార్ వద్ద 10.6 వర్షపాతం రికార్డు అయింది.
    • పెద్ద అంబర్‌పేట్‌, బాలాపూర్‌లో 10 సెం.మీ. వర్షపాతం పడింది.
    • ఖైరతాబాద్​లో 9.4 సెంటీ మీటర్ల వర్షపాతం పడింది.
    • నాంపల్లిలోనూ వాన దంచికొట్టింది. ఇక్కడ 9.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.
    • హయత్‌నగర్ డిఫెన్స్ కాలనీ 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
    • హయత్‌నగర్‌లో 8.8 సెం.మీ వర్షపాతం నమోదు నమోదు కావడం గమనార్హం.
    • ముషీరాబాద్ జవహర్ నగర్​లో 8.6 సెం.మీ. వర్షం పడింది.
    • హిమాయత్‌నగర్ GHMC హెడ్ ఆఫీస్​లో 8.5 సెం.మీ. వర్షపాతం రికార్డు అయింది.
    • గన్‌ ఫౌండ్రీలో 8.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 11 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ (Pingala) దక్షిణాయనం(Dakshinayanam) వర్ష...

    Alumni Reunion | ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని చంద్రశేఖర్​ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) 2007–08...

    Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారుండరు. పిజ్జా(Pizza), బర్గర్లు(Burgers),...

    Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు (EWS Reservations) అమలు చేయాలని ఓసీ...

    More like this