అక్షర టుడే, డిచ్ పల్లి: Ghanpur Railway gate | మండలంలోని ఘన్ పూర్ – డిచ్పల్లి (Ghanpur and Dichpally) మధ్య రైల్వేగేట్ ఈ నెల 21 నుంచి 24 రాత్రి 11 గంటల వరకు మూసి వేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే పట్టాల (railway tracks) మరమ్మత్తుల కారణంగా గేట్ తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లాలని ఆయన సూచించారు.
Ghanpur railway gate | రేపటి నుంచి ఘన్ పూర్ రైల్వే గేట్ మూసివేత
- Advertisement -
