GeoSpy AI | లొకేషన్‌తో పనిలేకుండా ఫొటో అడ్రస్ పట్టేస్తుంది

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత పెరిగింది. కృత్రిమ మేధస్సుతో సమస్యకు చిటికెలో పరిష్కారం లభిస్తోంది. డేటా – అల్గారిథమ్‌ ద్వారా.. ఇది సాధ్యమవుతోంది. GeoSpy AI | డేటా విశ్లేషణ తాజాగా మరో కొత్త ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జియో స్పై AI అనే సృజనాత్మక ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ వేదిక అందుబాటులోకి వచ్చింది. ఎంబెడెడ్ మెటాడేటాపై […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత పెరిగింది. కృత్రిమ మేధస్సుతో సమస్యకు చిటికెలో పరిష్కారం లభిస్తోంది. డేటా – అల్గారిథమ్‌ ద్వారా.. ఇది సాధ్యమవుతోంది.

GeoSpy AI | డేటా విశ్లేషణ

తాజాగా మరో కొత్త ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జియో స్పై AI అనే సృజనాత్మక ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ వేదిక అందుబాటులోకి వచ్చింది. ఎంబెడెడ్ మెటాడేటాపై ఆధారపడే సంప్రదాయాన్ని ఇక పక్కనబెట్టాల్సిందే. ఎందుకంటే జియోస్పై AIలో ఒక ఫొటో అప్​లోడ్​ చేస్తే.. ఆ చిత్రం ఎక్కడ తీశారో స్పష్టంగా అంచనా వేయగలదు.. కొన్ని సందర్భాల్లో కచ్చితంగానూ గుర్తించగలదు.

ఈ జియో స్పై AI వ్యవస్థ రోడ్ లేఅవుట్‌లు Road layouts, ఆర్కిటెక్చర్ architecture, వృక్షసంపద vegetation, సంకేతాలు signs, పట్టణ రూపకల్పన నమూనాల urban design patterns వంటివాటిని విశ్లేషిస్తుంది. ఈ అంశాలను చిత్ర డేటాసెట్‌లతో సరిపోల్చడం ద్వారా.. GPS ట్యాగ్‌లు అవసరం లేకుండా భౌగోళిక స్థానాలను నిర్ధారించగలదు.

 

Related articles

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

Road Safety Awareness Program | ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి : సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య...