- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిBjp Banswada | బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా గంగారెడ్డి నియామకం

Bjp Banswada | బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా గంగారెడ్డి నియామకం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Bjp Banswada | బీజేపీ బాన్సువాడ పట్టణ అధ్యక్షుడిగా పాత బాన్సువాడకు (Old Banswada) చెందిన కోణాల గంగారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ (Yendala Lakshminarayana), జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News