ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | అమెరికాలో ఘనంగా గణేశ్​ నిమజ్జనం

    America | అమెరికాలో ఘనంగా గణేశ్​ నిమజ్జనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: America | అమెరికాలోని ఫ్లోరిడాలో (Florida) గల స్టాన్​ఫోర్డ్​ నగరంలో గణేశ్​ నిమజ్జనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

    స్టాన్​ఫోర్డ్​లో నివసిస్తున్న తెలుగు వారు వినాయకుడిని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు (special pujas) చేశారు. ప్రతి రోజు సాయంత్రం అన్నదానం నిర్వహించారు.

    స్థానికంగా అందరూ కలిసి ప్రతిష్ఠించిన వినాయకుడితో పాటు ఇళ్లలో పూజలు చేసిన గణనాథులను సైతం నిమజ్జనం చేశారు. పాటలు, నృత్యాలతో నిమజ్జన శోభాయాత్ర (Shobhayatra) ఘనంగా నిర్వహించారు.

    More like this

    Nepal Government | వెన‌క్కి త‌గ్గిన నేపాల్ ప్ర‌భుత్వం.. సోష‌ల్ మీడియాపై నిషేధం ఎత్తివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Government | నేపాల్ ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గింది. సోష‌ల్ మీడియా సైట్‌లపై విధించిన...

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 8 గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ (SRSP)కు ఎగువ నుంచి...

    Asia Cup | క్రికెట్ పండుగ మళ్లీ మొదలైంది.. నేటి నుంచి ఆసియా కప్.. లైవ్ డీటెయిల్స్, ఫుల్ షెడ్యూల్ ఇదిగో!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025 కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా...