- Advertisement -
HomeతెలంగాణGadugu Gangadhar | చీఫ్​ సెక్రటరీని కలిసిన గడుగు గంగాధర్​

Gadugu Gangadhar | చీఫ్​ సెక్రటరీని కలిసిన గడుగు గంగాధర్​

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ ​సిటీ : Gadugu Gangadhar | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీగా (Chief Secretary to the Government)బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావును (ias Ramakrishna Rao) రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు (Members of the State Farmers Commission) గడుగు గంగాధర్ కలిశారు. గురువారం హైదరాబాద్ (Hyderabad)​లో సీఎస్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు భవానీ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోవింద్​ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతు కమిషన్​ (Farmers Commission) ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News