ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | నిజాంసాగర్​లో ఎకో టూరిజం అభివృద్ధికి రూ.9.98 కోట్ల నిధులు

    Nizamsagar project | నిజాంసాగర్​లో ఎకో టూరిజం అభివృద్ధికి రూ.9.98 కోట్ల నిధులు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Nizamsagar project | నిజాంసాగర్ జలాశయం ఎకో టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) తెలిపారు. కలెక్టరేట్​లోని (Collectorate) తన ఛాంబర్​లో శనివారం టూరిజం కార్పొరేషన్ (Tourism Corporation) అధికారులతో సమావేశం నిర్వహించారు. జలాశయం వద్ద ఎకో టూరిజం (Ecotourism) అభివృద్ధికి రూ.9.98 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

    Nizamsagar project | స్వదేశ్​ దర్శన్​లో భాగంగా..

    స్వదేశ్ దర్శన్ (Swadesh Darshan) కార్యక్రమంలో భాగంగా టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని కలెక్టర్​ తెలిపారు. జలాశయం వద్ద ఇప్పటికే 12.30 ఎకరాల భూమిని ఎకో టూరిజం అభివృద్ధికి సేకరించినట్లు పేర్కొన్నారు. గుర్తించిన స్థలంలో వెంటనే భూమి చదును చేయడం, పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టాలన్నారు.

    పనులు త్వరగా పూర్తి చేసి ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా డీలక్స్ రూములు, సూట్ రూములు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్, డార్మెటరీ, మెయిన్ ఎంట్రెన్స్ ఆర్చ్, థీమ్ గార్డెన్​తో పాటు చిన్న పిల్లల ఆటస్థలం నిర్మాణాల కోసం శంకుస్థాపనకు సిద్ధం చేయాలని టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డీఈ విద్యాసాగర్, ఏఈ సోహెల్, జిల్లా టూరిజం అధికారి జగన్నాథం పాల్గొన్నారు.

    READ ALSO  Sp Rajesh Chandra | పదోన్నతులు పోలీసుల బాధ్యతను పెంచుతాయి: ఎస్పీ

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this