ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనది: ధన్​పాల్​

    Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనది: ధన్​పాల్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) అన్నారు. కలం స్నేహం అసోసియేషన్ (kalam Sneham Association) ఆధ్వర్యంలో నగరంలోని ఎల్లమ్మ గుట్ట (Yellamma gutta) మున్నూరు కాపు సంఘంలో (Munnurukapu sangham) స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సంగీత సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కలం ద్వారా స్నేహాన్ని పెంచుకుంటూ భావాల పరస్పర మార్పిడికి వేదికగా నిలుస్తున్న కలం స్నేహం అసోసియేషన్​కు అభినందనలు తెలిపారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. కలల పట్ల మహిళలు ఆసక్తి కనబర్చడం అద్భుతం అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ ఆచార్య, ఉపాధ్యక్షులు హరిప్రియ, సంగీత కళాకారులు, కవులు పాల్గొన్నారు.

    READ ALSO  TUCI | కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలి.. కలెక్టరేట్ వద్ద టీయూసీఐ ధర్నా

    Latest articles

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల...

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi...

    More like this